North Korea: ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం..! 1 d ago
ఉభయ కొరియా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తాను చేసే చర్యల కారణంగా, దక్షిణ కొరియాలో రాజకీయ గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పరిస్థితులు తెలుసుకునేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ దక్షిణ కొరియాను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా తూర్పు సముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపింది.